లైఫ్ స్టైల్ Lose Weight: బరువు వేగంగా తగ్గాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి చాలా తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటే బరువు తొందరగా తగ్గవచ్చు. కానీ ఊబకాయం ఉన్నవారు, పెద్దలకు మాత్రమే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. 16/8 విధానంలో.. ఇందులో రోజుకు 16 గంటల పాటు ఉపవాసం ఉండి 8 గంటల పాటు ఆహారం తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గుతారు. By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Butterflies: సీతాకోకచిలుకల రెక్కల్లో ఇన్ని రంగులు ఎందుకు? సీతాకోక చిలుకలు విభిన్న రంగులు ఉండే వీటి రెక్కలు చూసేందుకు కనువిందు చేస్తాయి. సీతాకోకచిలుకలు ప్రపంచంలోని అత్యంత రంగుల జీవులలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. సీతాకోక చిలుకల రెక్కలు ఇంద్ర ధనస్సు వంటి రంగులను సృష్టిస్తాయి. By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Brushing Teeth: రెగ్యులర్గా బ్రష్ చేయకపోతే మీ దంతాల పని అంతే రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. పంటి నొప్పి, క్షయం లేదా మరేదైనా సమస్య ఉన్నప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది. పంటి నొప్పి ఉన్నప్పుడు లవంగం నూనె తీసుకోవాలి. దంతాలను బలోపేతం చేయడానికి ఎల్లప్పుడూ మౌత్ వాష్ ఉపయోగించాలి. By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Belly Fat: ఇవి తిన్నారంటే కొండలాంటి పొట్టైనా ఇట్టే కరుగుద్ది పొట్ట కొవ్వును తగ్గాలంటే సరైన వ్యాయామం, డైట్ ఫాలో కావాలి. ఆహారంలో బచ్చలికూర, పొట్లకాయ, కాలీఫ్లవర్, క్యారెట్, దోసకాయ, బ్రోకలీ వంటి కూరగాయలను జోడించడం వలన పొట్ట కరిగిపోతుంది. ఇవి పొట్టకొవ్వును తగ్గించడంలో సహాయపడే అత్యంత పోషకమైన కూరగాయంటున్న నిపుణులు. By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beautiful Countries: అందమైన దేశాలు.. ఇక్కడ ఒక్క భారతీయుడు కూడా ఉండడు బల్గేరియా కూడా ఒక అందమైన దేశం. ఈ దేశం ఇసుక బీచ్లు, నల్ల సముద్రం, బాల్కన్ల కారణంగా దాని అందానికి ప్రసిద్ధి చెందింది. ఈ అందమైన మైక్రోస్టేట్ దాని గ్రాండ్ ఆర్కిటెక్చర్, అందమైన దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ ఒక్క ఆకుతో రోగాలన్నీ మాయమంటే నమ్ముతారా! అనేక ఔషధ గుణాలు కలిగిన బిర్యానీ ఆకులను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణుల సూచిస్తున్నారు. వెబ్ స్టోరీస్ లైఫ్ స్టైల్ By Archana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ X-ray: అసలు ఎక్స్-రే అనేది ఎలా మొదలైంది? వైద్య రంగంలో శరీరంలోని వ్యాధులను గుర్తించేందుకు ఎక్స్ రే ఉపయోగించారు. 1895లో నోబెల్ గ్రహీత విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్జెన్ ఎక్స్-రే సాంకేతికతను కనుగొన్నారు. ఈ కిరణాలు శరీరంలోని కణజాలం గుండా వెళ్లి కణాలను గుర్తించగలవని గ్రహించారు. By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కార్తీక పూర్ణిమ నవంబర్ 14- 15 ఎప్పుడు? స్నానం, దానం ఎప్పుడు చేయాలంటే! కార్తీక మాసం పౌర్ణమి తిథి 15 నవంబర్ 2024 ఉదయం 6.19 గంటలకు ప్రారంభమవుతుంది. పూర్ణిమ తిథి 16 నవంబర్ 2024 ఉదయం 2:58 గంటలకు ముగుస్తుంది. పూర్ణిమ ఉపవాసం రోజున చంద్రోదయ సమయం - నవంబర్ 15 సాయంత్రం 6:51 గంటలకు జరుగుతుంది. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lifestyle:చలికాలంలో ఆస్తమా వేధిస్తుందా..? అయితే ఈ చిట్కాలు పాటించేయండి తులసిలో దగ్గును తగ్గించే గుణం ఉంది. దీని వినియోగం శ్వాసనాళంలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. శ్వాసకోశ వాపును కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ 5-6 తులసి ఆకులను నమలడం, సలాడ్లో చేర్చడం ద్వారా తినండి. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn