/rtv/media/media_files/2025/04/07/AXT3ZuxZ7KnaI6iffV8o.jpg)
wife and husband
అమ్మాయిలకు పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా కూడా పెళ్లయిన తర్వాత జీవితం బాగుండాలి. దీనికోసం అబ్బాయిలను చాలా ఆచితూచి సెలక్ట్ చేసుకుంటారు. అయితే అమ్మాయిలు ఎట్టిపరిస్థితుల్లో కూడా కొన్ని తేదీల్లో పుట్టిన వారిని అసలు పెళ్లి చేసుకోకూడదట. ఎందుకో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి: Telangana: గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు
నెంబర్ 1
1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు ఎక్కువగా లీడర్‌గా ఉంటారు. అలాగే ఆలోచించి మాట్లాడతారు. అయితే వీరు చెప్పిన మాట వినరు. అందులోనూ భార్యలు చెప్పిన మాట అయితే అసలు వినరు. అహంకారం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అబ్బాయిలను అసలు అమ్మాయిలు వివాహం చేసుకోకపోవడమే మంచిది.
ఇది కూడా చూడండి: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
నెంబర్ 5
5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు ఇతరులు చెప్పిన విషయాలను తప్పకుండా పాటిస్తారు. కానీ భార్యలు చెబితే మాత్రం అసలు వినరు. కనీసం వారి మాటకు గౌరవం ఇవ్వరు. చెప్పిన విషయం అసలు పట్టించుకోరు. భార్య కాకుండా ఇతరుల మాట ఎక్కువగా వింటారు.
ఇది కూడా చూడండి: Falaknuma Das Re-Release: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్
నెంబర్ 9
ఏ నెలలోనైనా 9వ, 18వ, 27వ తేదీలో పుట్టిన వారు బిజీగా ఉంటారు. ఏదో ఒక పని చేస్తూ ఎప్పుడు ఉంటారు. ఇతరులు ఏం చెప్పినా కూడా వినరు. భార్యల మాటలు ఈ తేదీల్లో పుట్టిన భర్తలు వినరు. ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిలో ఉండి భార్యలను పట్టించుకోరు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి
wife | husband | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news telugu | daily-life-style | human-life-style | marriage-life