Shravan Masam : శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం కోసం ఈ వాస్తు చర్యలు చేయండి..?
శ్రావణ మాసం భోలేనాథునికి ఇష్టమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో శివుని ఆశీర్వాదం పొందడానికి కొన్ని వాస్తు నియమాలు పాటించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటికి ఉత్తర దిశలో శివ కుటుంబం చిత్ర పటం, ఈశాన్య దిశలో శివలింగాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా నమ్ముతారు.