Crime News : పెళ్లమా..? దయ్యమా..? భయ్యా.. భర్త పార్ట్ కొరికి మింగేసింది..
గయా ఖిజ్రాసరాయ్ పోలీస్స్టేషను పరిధికి చెందిన దంపతుల మధ్య చిన్న గొడవ తలెత్తింది. మాటామాటా పెరిగి ఘర్షణగా మారింది. బాధితుడు ఛోటే దాస్ తన భార్యతో వాదనకు దిగాడు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైన భార్య ఆగ్రహంతో ఊగిపోతూ భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది.