Capgemini India Hiring: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. క్యాప్‌జెమినీ కంపెనీలో 45,000 జాబ్స్
ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశంలో ఈ ఏడాది 40,000 నుంచి 45,000 మందిని నియమించుకోవడానికి ప్రణాళికలు రూపొందించామని క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్డీ తెలిపారు. 35% నుంచి 40% మంది అనుభవజ్ఞులైన వారు ఉంటారన్నారు.