Delhi Woman: వామ్మో.. పడక సుఖం ఇవ్వడం లేదని భర్తను చంపేసిన భార్య
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ (29) తన భర్త (32) పడక సుఖం ఇవ్వడం లేదని, అప్పులు చేశాడనే కారణంతో హత్యకు పాల్పడింది. నిహాల్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ (29) తన భర్త (32) పడక సుఖం ఇవ్వడం లేదని, అప్పులు చేశాడనే కారణంతో హత్యకు పాల్పడింది. నిహాల్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
టర్కీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు మరణించాడు. దాని తర్వాత అతని మృత దేహం మాయం అయింది. దీంతో అసలేం జరిగిందన్నది వింతగా ఉంది. వివరాల్లోకి వెళితే..
ఇన్నాళ్ళు పాకిస్తాన్ ను వెనకేసుకొచ్చిన డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పుడు బండబూతులు తిడుతోంది. తన దేశ పర్యటనకు వచ్చిన పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ ను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ముక్క చివాట్లు పెట్టారని తెలుస్తోంది.
మధ్యప్రదేశ్లోని ఓ దినసరి కూలికి అదృష్టం తలుపు తట్టింది. పన్నా జిల్లాలోని హర్గోవింద్ యాదవ్ అనే రోజువారి కూలీకి నిసార్ అనే గనిలో 8 వజ్రాలు దొరికాయి. ఆ వజ్రాల విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ తెగ ఆడేస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బ్రిటీష్ జట్టు ఇంకా బ్యాటింగ్ చేస్తోంది. ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేయగా..ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది.
క్యాన్సర్ ప్రారంభ దశలో కనిపించకపోయినా, శరీరంలోని మార్పులను గమనిస్తే ముందే గుర్తించవచ్చు. గొంతు, బ్రెస్ట్, లివర్ వంటి క్యాన్సర్లకు కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి వైద్య సలహా తీసుకోవడం అవసరం.
మహారాష్ట్రలో దారుణమైన సంఘటన జరిగింది. భర్తను కోల్పోయిన కోడలిని ఆమె అత్తమామలు రూ.లక్ష 20 వేలకు అమ్మేయడం కలకలం రేపింది. ఈ అమానుష ఘటన యావత్మర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇన్సూరెన్స్..ఇదో పెద్ద మాఫియా. ఈ డబ్బుల కోసం రకరకాల వేషాలు వేస్తుంటారు. బతికున్నవాళ్ళను చనిపోయినట్లు చూపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా యూకేలో ఒక డాక్టర్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా తన కాళ్ళనే నరుక్కున్నాడు.