AP News : రూ.10 వేలు ఇవ్వు.. లేదంటే పక్కలోకి రా.. టీడీపీ నేత వేధింపులు!
కస్తూర్బా స్కూల్లో తన కూతురికి సీటు కావాలని అడిగితే కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. స్కూల్లో సీటు కావాలంటే రూ.10 వేలు డబ్బులు ఇవ్వాలి లేదంటే పక్కలోకి రావాలని టీడీపీ నేత వన్నూరప్ప వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది.