Ghee Milk: రాత్రి నెయ్యితో పాలు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
పాలు, నెయ్యి కలయిక ఎముకల బలం పెంచుతుంది. వృద్ధులు ఈ పానీయం తీసుకుంటే కీళ్ల నొప్పులకు ఉపశమనం ఉంటుంది. రోజూ రాత్రి పడుకునే ముందు నెయ్యి పాలను తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతోపాటు మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.