PM Modi: ఇందిరాగాంధీ రికార్డ్ ను బద్దలు కొట్టిన మోదీ..అత్యంత ఎక్కువ టైమ్ ప్రధానిగా..
ప్రధాని నరేంద్ర మోదీ ఇందిరాగాంధీ రికార్డ్ ను బద్దలు కొట్టారు. భారతదేశ చరిత్రలో వరుసగా రెండవ అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మోడీ నిలిచారు. భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ప్లేస్ లో మోదీ నిలిచారు.