తెలంగాణ IAS Officers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ.. తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొద్దు.. పాంటింగ్ సంచలన కామెంట్స్! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్టుకు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు వస్తున్న వార్తలపై రికీ పాంటింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. భారత బౌలింగ్ విభాగానికి పెద్ద దిక్కుగా ఉన్న బుమ్రాకు కెప్టెన్సీ కష్టమైన పని అన్నాడు. ఒత్తిడికి గురిచేయొద్దన్నాడు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beer: బీర్‌తో జుట్టును కడగడం మంచిదేనా? వైద్యపరంగా గడువు ముగిసిన బీరుతో జుట్టుకు మంచిదని ఎటువంటి ఆధారాలు లేవు. ప్రోటీన్, బి విటమిన్ల ద్వారా బీర్ జుట్టును మెరిసేలా, ఒత్తుగా, నిండుగా మార్చగలదని కొందరు అంటున్నారు. షాంపూ, హెయిర్ మాస్క్, రిన్స్లో బీర్‌ను అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. By Vijaya Nimma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Pregnancy: ఈ గర్భనిరోధక మాత్రలకు ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు కొన్ని ఔషధాలపై ప్రిస్క్రిప్షన్ నియమం ఇప్పటికీ వర్తిస్తుంది. ప్రజలు తమ స్వంత స్వేచ్ఛతో ఈ మందులను కొనుగోలు చేయలేరు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రస్తుతం గర్భనిరోధక మందులు సెంట్రోమాన్, ఇథినైల్ ఎస్ట్రాడియోల్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్పై మాత్రమే విక్రయించవచ్చు. By Vijaya Nimma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: విటమిన్ డి, మెగ్నీషియం కలిపి తీసుకుంటే ఏమౌతుంది? విటమిన్-డిని సక్రియం చేయడంలో మెగ్నీషియంది ముఖ్యపాత్ర. విటమిన్ డి, మెగ్నీషియం కలయిక ఎముకల దృఢత్వం నుంచి రోగనిరోధకత వరకు ప్రతిదానిని జాగ్రత్తగా చూసుకుంటుంది. సిఫార్సు చేసిన రోజువారీ కార్యకలాపాలకు అదనంగా విటమిన్ D, మెగ్నీషియం తీసుకోవడం మంచిదే అంటున్నారు. By Vijaya Nimma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: పైల్స్ నొప్పి ఎక్కువైందా.. ఈ యోగాసనాలు చేయండి. పైల్స్‌తో బాధపడేవారు రోజూ ఈ యోగాసనాలు చేయడం ప్రయోజనాకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తానాసనం, బౌండ్ కోణం భంగిమ పైల్స్ వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి. By Archana 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha: వారి టార్చర్ తట్టుకోలేక బాగా ఏడ్చేశా.. సమంత ఎమోషనల్! దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేపై సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. వారితో పని చేయడం చాలా కష్టంగా ఉంటుందని, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ షూటింగ్ సమయంలో పని ఒత్తిడి తట్టుకోలేక ఒకరోజు బాగా ఏడ్చేశానని చెప్పింది. ‘సిటడెల్: హనీబన్నీ’ అనుభవాలు షేర్ చేసుకుంది. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సర్వేలు సరే.. పథకాలేవి ? పాలనేది ? రేవంత్ : కేటీఆర్ రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలు సరే.. పథకాలేవి ? పాలనేది ? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mumbai: ఏడు ముక్కలుగా చేసి శవాన్ని బీచ్‌లో పడేసి... ముంబైలోని గోరై బీచ్‌లో దొరికిన ఓ శవం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి దుండగులు హత్య చేశారు. దీనిని నిరంతరం పర్యాటకులతో రద్దీగా ఉండే గోరై బీచ్‌లో పడేశారు. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn