ఆంధ్రప్రదేశ్ Dwacra: డ్వాక్రా మహిళలకు తీపి కబురు.. ఆ పథకం కింద రూ.10 లక్షలు! కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద రూ.10లక్షల వరకు రుణం అందిస్తామని చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు తాజాగా బడ్జెట్లో ఈ పథకంకోసం రూ.1,250 కోట్లు కేటాయించింది. దీంతో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించనుంది. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాలు విసిరారు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: సజ్జల భార్గవ్‌కు ఊరట దక్కేనా? AP: సజ్జల భార్గవ్ హైకోర్టు ఆశ్రయించారు. గుంటూరు పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. By V.J Reddy 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దొంగలతో కానిస్టేబుల్ దోస్తీ.. చివరికి వారిచేతిలోనే హతం, కారణం ఇదే! ఈజీ మనీ కోసం దొంగలతో జట్టుకట్టి ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీసు, డబ్బు పంపకాల్లో తేడా వచ్చి వారి చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని సరూర్‌నగర్ పరిధిలో జరిగింది. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్! వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ.. మరోసారి హెచ్చరికలకు దిగాడు. భారత్‌లోని హిందూ ఆలయాలపై దాడులు చేస్తామని బెదిరించాడు.అయోధ్య రామ మందిరాన్ని పునాదులతో సహా పెకిలిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు! ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి.నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవనున్నాయి. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Vistara: ముగిసిన విస్తారా కథ..ఈరోజు నుంచి ఎయిర్ ఇండియాలో విలీనం ఢిల్లీ విమానయాన సంస్థ విస్తారా కథ నిన్నటితో ముగిసింది. పదేళ్ళు తన సేవలను అందించింన విస్తారా ఇక మీదట కనుమరుగవనుంది. ఈరోజు నుంచి విస్తారా టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం అవుతోంది. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలి–ప్రియాంకతో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజున వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీతో పాటూ ప్రచార సభలో పాల్గొన్నారు. ఇందులో వాయనాడ్ ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలని సూచించారు. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn