మూగ మహిళను వేధించిన దుండగుడు.. గుండు గీసీ ఊరేగించిన స్థానికులు
బిహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూగ మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని గ్రామస్థులు కఠిన శిక్ష విధించారు. అతడికి గుండు గీయించి ఊరంతా ఊరేగించారు.
బిహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూగ మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని గ్రామస్థులు కఠిన శిక్ష విధించారు. అతడికి గుండు గీయించి ఊరంతా ఊరేగించారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఉత్కంఠభరిత ఫైనల్లో 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. టీమ్ ఇండియా నిర్దేశించిన కొండంత లక్ష్యం ముందు కివీస్ తడబడుతోంది
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్' పథకం లోగో కోసం పోటీ పెట్టింది. బెస్ట్ డిజైన్‌ను అందించిన విజేతకు రూ.50,000 నగదు బహుమతిని అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచ కప్ ఒకే ఎడిషన్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న పాత రికార్డును సంజూ బద్దలు కొట్టాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం భారత బ్యాటర్ల బాదుడుకు దద్దరిల్లిపోయింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు బాది సరికొత్త రికార్డు సృష్టించారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో టీమిండియా అదరగొట్టింది.5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు చేసింది. నీషమ్ వేసిన చివరి ఓవర్లో దూబే 24 (4,6,6,4,0,4 )పరుగులు బాదాడు.
ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభ తేది మారింది. గతేడాది ఈ టోర్నీని మార్చి 26న ప్రారంభించగా.. ఈ ఏడాది మార్చి 28కి వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది తన పరుగుల ఖాతా తెరిచాడు.