Superman OTT: ''సూపర్‌మ్యాన్'' వచ్చేస్తున్నాడు.. జేమ్స్ గన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!"
జేమ్స్ గన్ దర్శకత్వంలో వచ్చిన ''సూపర్‌మ్యాన్'' సినిమా సెప్టెంబర్ 19న HBO Max లో విడుదలకానుంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ చిత్రం, డీసీ యూనివర్స్‌కు కొత్త ఆరంభంగా నిలిచింది. డేవిడ్ కొరెన్స్‌వెట్ 'సూపర్‌మ్యాన్' పాత్రలో నటించాడు.