సినిమా 'RRR' లో నా సీన్స్ అన్నీ కట్ చేశారు.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన హీరో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'RRR' లో సత్యదేవ్ కూడా నటించాడట. సినిమాలో తనకు సంబంధించి దాదాపు 16 నిమిషాలు సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసేశార తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Reliance Industries: రాష్ట్రంలో రూ.65,000 కోట్ల పెట్టుబడి.. 2లక్షల 50వేలమందికి ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా రాష్ట్రంలో 2.50లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Formula E race: KTRను బీజేపీ కాపాడుతుందా? ముందున్న మూడు ఆప్షన్లు ఇవే! ఫార్ములా ఈ రేసు కేసులో బీజేపీ కేటీఆర్ ను కాపాడుతుందా? విచారణ జరగకుండా అటార్నీ జనరల్, గవర్నర్ ద్వారా అడ్డుకుంటుందా? కేటీఆర్ ఢిల్లీ టూర్ బీజేపీ పెద్దల నుంచి సాయం పొందేందుకేనా? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నలుగురు BRS ఎమ్మెల్యేలకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు BRS మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇటీవల నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సైతం నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సినీ ఇండస్ట్రీ ఐదారుగురు హీరోలదే కాదు.. మంత్రి కోమటిరెడ్డి ఫైర్! హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ నూతన కర్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఐదారుగురు హీరోలు మాత్రమే కాదని.. ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిదన్నారు. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG:ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లాభాల బాటలో పయనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు స్పష్టం చేశారు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం! AP: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు మార్చింది. కాగా జగన్ బెయిల్ రద్దు చేయాలని RRR సుప్రీంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gun Fire: ల్యాండ్ అవుతున్న విమానం పై దుండగులు కాల్పులు! హైతీలో ఓ అమెరికా విమానానికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని దారి మళ్లించారు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: పూనకాలు తెప్పించే 'పుష్ప-2' అప్డేట్.. ఇక రచ్చ రచ్చే పుష్ప 2 మూవీ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నలో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn