Student Suicide: టెన్త్లో టాప్ మార్కులు.. ప్రేమోన్మాది వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య!
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది వేధింపులు తట్టుకోలేక 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 10వ తరగతిలో 554 టాప్ మార్కులు సాధించిన తమ కూతురికి ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరుమునీరుగా విలపిస్తున్నారు.