Esha Gupta: అందాల ఆడబొమ్మ .. ఎంత బాగుందో ఇషా గుప్తా.. ఫొటోలు చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో జార్జెస్ హోబికా షోలో ఇషా గుప్తా పౌడర్ బ్లూ గౌన్‌లో క్లాసీ లుక్‌తో ఆకట్టుకుంది. తక్కువ ఆభరణాలతో స్టైలిష్‌గా కనిపించింది. వర్క్ ఫ్రంట్‌లో ఆమె ధమాల్ 4 షూటింగ్‌లో పాల్గొంటోంది, ఈ సినిమా జూలై 3, 2026న విడుదల కానుంది.

New Update
Esha Gupta

Esha Gupta

Advertisment
తాజా కథనాలు