Tollywood Workers Strike: తగ్గని టాలీవుడ్ కార్మికులు.. కొనసాగుతున్న సమ్మే
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. శనివారం నిర్మాతల మండలి వేతనాల పెంపునకు కొన్ని షరతులతో కూడిన ప్రతిపాదనలు చేయగా.. దీనికి కార్మిక సంఘాలు ఒప్పుకోలేదు. దీంతో సమ్మే ఆరోజు రోజుకు చేరింది.