Film Fare Glamour and Style Awards: గ్రాండ్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్...తరలి వచ్చిన తారాగణం

శనివారం రాత్రి హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2025 వేడుకగా గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగం అంతా తరలివచ్చింది. 

New Update
awards

Film Fare Glamour And Style Awards

ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2025 ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈసారి తెలుగు వారికి చాలా అవార్డులు వచ్చాయి. ఈ వేడుకలో పలువురు సినీ తారలు, స్టార్ దర్శకులు, నిర్మాతలు తరలి వచ్చారు. చిరంజీవి, అల్లు అర్జున్ తో పాటూ పలు విభాగాల్లో విజేతలు అవార్డ్స్ అందుకున్నారు. గ్రాండ్ గా జరిగిన ఈ వేడుక ఫోటోలు, వీడియోలు ఫిల్మ్ ఫేర్ తన సోషల్ మీడియాలో పెట్టింది. 

ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ అందుకున్న విజేతలు..

స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ : మెగాస్టార్ చిరంజీవి
స్టైలిష్ & ఐకాన్ అవార్డు :  అల్లు అర్జున్
స్టార్ ఆఫ్ ఆల్ సీజన్స్ : విక్టరీ వెంకటేష్,
మ్యాన్ ఆఫ్ స్టైల్ అండ్ సబ్ స్టాన్స్ : నేచురల్ స్టార్ నాని
గ్లామరస్ యూత్ ఐకాన్ (మేల్ ) : విజయ్ దేవరకొండ,
గ్లామరస్ యూత్ ఐకాన్ ( ఫీమేల్ ) : రాశి ఖన్నా,
హాట్ స్టేప్పర్ ఆఫ్ ది ఇయర్ ( మేల్ ) : అడవి శేషు,
హాట్ స్టేప్పర్ ఆఫ్ ది ఇయర్ ( ఫిమేల్ ) : మాళవిక మోహనన్,
స్టైలిష్ డైరెక్టర్ : అనిల్ రావిపూడి,
స్టైలిష్ మూవీ మొఘల్ : సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ

Also Read: Rajani Style: సింగపూర్ లో రజనీకాంత్ మేనియా..నేషనల్ డే కవాతుకు స్పెషల్ రీల్

Advertisment
తాజా కథనాలు