Smart Phone: స్మార్ట్ ఫోన్లతో నిఘా.. ఎలా రక్షించుకోవాలి..?
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్లోని బ్యాటరీ వినియోగం, పనితీరు, ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్పై స్పైవేర్ ప్రభావం చూపుతుంది. స్పష్టమైన గుర్తింపు ఉన్న యాప్లను వాడాలని నిపుణులు చెబుతున్నారు.