Minister Manikrao Kokate: ఇదేందయ్యా.. అసెంబ్లీలో మినిస్టర్ రమ్మీ గేమ్.. కట్ చేస్తే క్రీడా శాఖ పదవి ఇచ్చిన ప్రభుత్వం
మహారాష్ట్రకు చెందిన క్రీడా, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్రావ్ కోకాటే అసెంబ్లీలో రమ్మీ ఆడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం అతన్ని వ్యవసాయ మంత్రి పదవి నుంచి తొలగించి, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ బాధత్యలు అప్పగించారు.