Crime News: బెంగళూరులో విషాదం.. 13 ఏళ్ల బాలుడు దారుణ హ*త్య
బెంగళూరులోని కగ్గలిపుర రోడ్డులో కిడ్నాప్ అయిన13 ఏళ్ల బాలుడి కాలిన మృతదేహం బయటపడింది. బాలుడిని హత్య చేసి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. మృతుడు నిశ్చిత్ ఎ క్రైస్ట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.