Elon Musk: ఎలాన్ మస్క్‌కు రష్యా బంపర్ ఆఫర్..
ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా మస్క్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్థి)గా ఉండేందుకు ఎలాన్ మస్క్‌కు ఛాన్స్ ఇస్తామని ప్రకటన చేసింది.