Chandrababu : దేశంలోనే ఎక్కువ పింఛను ఇస్తున్నాం..ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
దేశంలోనే ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అర్హులైన వితంతువులకు సాయం చేస్తున్నామని చెప్పుకున్నారు. పింఛన్ల విషయంలో ఏపీ తర్వాత తెలంగాణ, కేరళ ఉన్నాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు జమ్మలమడుగులో పర్యటిస్తున్నారు.