/rtv/media/media_files/2025/08/01/71st-national-film-awards-2025-2025-08-01-18-25-58.jpg)
71st National Film Awards 2025
71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించారు. 2023లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో తెలుగు నుంచి బాలయ్య 'భగవంత్ కేసరి' చిత్రానికి ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు వరించింది. అలాగే బలగం సినిమాలో 'ఊరు పల్లెటూరు' పాటకు గానూ కాసర్ల శ్యామ్ ఉత్తమ లిరిస్ట్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా విక్రాంత్ మస్సె (12TH ఫెయిల్), షారుక్ ఖాన్( జవాన్) చిత్రాలకు ఎంపికయ్యారు. అవార్డుల పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి.
71st National Film Awards for 2023 announcement Today @ 6PM 🤌💥
— All Hail The King 👑 (@HardworkNever) August 1, 2025
2023 Best Films with Actors & Their Best Performances !!🫰❤️🔥#Mammootty#Mohanlal#Prithvirajpic.twitter.com/hUmmxwFMmx
అవార్డుల ఫుల్ లిస్ట్
ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ
- బెస్ట్ తెలుగు ఫిల్మ్ : భగవంత్ కేసరి
- బెస్ట్ తమిళ ఫిల్మ్ : పార్కింగ్
- బెస్ట్ హిందీ ఫిల్మ్ : కథల్: ఎ జాక్‌ఫ్రూట్ ఆఫ్ మిస్టరీ
- బెస్ట్ పంజాబీ ఫిల్మ్ : గాడ్డే గాడ్డే చా
- బెస్ట్ ఒడియా ఫిల్మ్ : పుష్కర
- బెస్ట్ మరాఠీ ఫిల్మ్ : శ్యామ్చి ఆయ్
- బెస్ట్ మలయాళ ఫిల్మ్ : ఉల్లోజోక్కు
- బెస్ట్ కన్నడ ఫిల్మ్ : కందీలు: ది రే ఆఫ్ హోప్
- బెస్ట్ గుజరాతీ ఫిల్మ్ : వాష్
- ఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్
- ఉత్తమ అస్సామీ చిత్రం: రంగతపు 1982
- ఉత్తమ నటుడు: విక్రాంత్ మస్సె (12TH ఫెయిల్), షారుక్ ఖాన్( జవాన్)
- ఉత్తమ నటి: మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ):రాణీ ముఖర్జీ
- ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ : హను-మాన్ (తెలుగు)
- ఉత్తమ కొరియోగ్రఫీ: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ
- ఉత్తమ లిరిసిస్ట్ : బలగం ( కాసర్ల శ్యామ్) 'ఊరు పల్లెటూరు' సాంగ్
- ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్
- ఉత్తమ స్క్రీన్ ప్లే: బేబీ (తెలుగు), పార్కింగ్ (తమిళం)
- ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : వాతి (తమిళం)- పాటలు జీవీ ప్రకాశ్ కుమార్
- ఉత్తమ మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహదూర్
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: 2018- ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో (మలయాళం)
- ఉత్తమ ఎడిటింగ్: పూకలం (మలయాళం)
- స్పెషల్ మెన్షన్: యానిమల్ (రీ-రికార్డింగ్ మిక్సర్) – M R రాధాకృష్ణన్
Also Read : మస్త్ వైబ్ ఉంది బ్రో.. శివ కార్తికేయన్ లవ్ ఫేల్యూర్ సాంగ్ వచ్చేసింది!
నాన్-ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీ
- ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్: ఉత్పల్ దత్త
సినిమాలు
- నేకల్: క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్ (మలయాళం)
- ది సీ అండ్ సెవెన్ విలేజెస్ (ఒడియా)
- ఉత్తమ స్క్రిప్ట్: 'సన్ ఫ్లవర్స్ వాజ్ ది ఫస్ట్ వన్స్ టు నో' (కన్నడ)
- ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
- ఉత్తమ ఎడిటింగ్: మూవింగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
Also Read: Nusrat Jahan: బ్లాక్ డ్రెస్ లో మాజీ ఎంపీ హాట్ గ్లామర్ షో.. ఫొటోలు చూస్తే అంతే!
71th National Film Awards-2023: | bhagavanth-kesari | latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news