71th National Film Awards-2023: భగవంత్ కేసరి, బలగం సినిమాలకు నేషనల్ అవార్డ్స్! ఫుల్ లిస్ట్ ఇదే
71వ జాతీయ చలనచిత్ర అవార్డులు (నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) ప్రకటించారు. తెలుగు ఉత్తమ సినిమాగా బాలయ్య భగవంత్ కేసరి అవార్డు అందుకుంది. 'బలగం' సినిమాలోని ''ఊరు పల్లెటూరు'' పాటకు ఉత్తమ లిరిక్స్ కేటగిరీలో అవార్డు దక్కింది.