Pune Man Dies in Gym: పిట్టల్లా రాలిపోతున్న మనుషులు.. కారణమేంటి..?
పుణెలోని పింప్రి-చించ్వాడ్లో జిమ్ చేస్తూ ఒక వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయి మరణించడం స్థానికంగా ఆందోళన కలిగించింది. మృతుడిని చిన్చ్వాడ్కు చెందిన మిలింద్ కులకర్ణి (37)గా గుర్తించారు. సోషల్ మీడియాలో జిమ్ సీసీటీవి ఫుటేజ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.