Pakistan: బలూచిస్తాన్‌లో భీకరమైన దాడి.. పాక్ సైనికులు 10 మంది మృతి
బలూచిస్తాన్‌లోని పంజ్‌గుర్, కలాట్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆకస్మిక దాడులు చేసింది. ఇందులో 10 మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.