Working Hours: 'వారానికి 80 గంటలు పనిచేయాలి'.. మరో వ్యాపారవేత్త కీలక ప్రకటన
ఇటీవల ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి.. భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరో భారతీయ యువ వ్యాపారవేత్త నేహా సురేశ్ ఆయనకు మద్దతుగా నిలిచారు. యువత వారానికి 90 గంటలు పనిచేయాలన్నారు.