నేషనల్ PM Modi: ప్రధాని ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి.. క్యూట్ వీడియో వైరల్! ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ అధికారిక నివాసంలో లేగ దూడ జన్మించినట్లు తెలిపారు ప్రధాని మోదీ. నుదుటిపై కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తుతో పుట్టిన లేగకు ‘దీప్జ్యోతి’ అనే పేరు పెట్టారు మోదీ. ప్రత్యేక పూజలు చేసిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Rainy Season: వర్షాకాలంలో ఈ ఆహారాలను తినేటప్పుడు జాగ్రత్త..! వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. స్ట్రీట్ ఫుడ్స్, సముద్రపు ఆహారాలు, కట్ చేసి ఉంచిన పండ్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సీఫుడ్స్ త్వరగా కలుషితమవుతాయి. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా kairatabad Ganesh: ఖైరతాబాద్ కు పోటెత్తిన భక్తులు.. ఇంకా రెండు రోజులే! ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మంగళవారం ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఖైరతాబాద్, లక్డికపుల్ మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad Roads: ఖాళీగా హైదరాబాద్ రోడ్లు.. నాలుగు రోజులు సెలవులు! తెలంగాణలో కాలేజీలు, ఆఫీసులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. మరికొంతమంది వారాంతపు సెలవులను గణేష్ పూజలో గడుపుతున్నారు. దీంతో హైదరాబాద్ రోడ్లనీ ఖాళీగా కనిపిస్తున్నాయి. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 8 Telugu: డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్..! బిగ్ బాస్ సీజన్ 8లో రెండవ వారం వచ్చేసింది. ఇక ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన పృథ్వీ ఎలిమినేట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ కు పోటెత్తిన భక్తులు.. ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మంగళవారం ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో సప్తముఖ మహాశక్తి గణపతి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఖైరతాబాద్, లక్డికపుల్ మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. By Manoj Varma 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Leopards : తోడేళ్ళతోనే చస్తుంటే..ఇప్పుడు చిరుతలు ఎంటర్ మొన్నటి వరకు తోడేళ్ళు...ఇప్పుడు చిరుతలు..ఉత్తరప్రదేశ్ ప్రజలను చంపుకుతింటున్నాయి. బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తుంటే..బిజ్నోర్ జిల్లాను చిరుత పులులు వెంటాడుతున్నాయి. 85 గ్రామాల్లో 60వేల మంది ప్రజలను చిరుతలు వణికిస్తున్నాయి. By Manogna alamuru 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYDRA : హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు అయింది. జీవో 99ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్. దీని మీద విచారణ చేసిన హైకోర్టు హైడ్రా యాక్షన్స్ మీద అసంతృప్తిని వ్యక్తం చేసింది. By Manogna alamuru 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Telangana Government : గణేష్ నిమజ్జనం రోజు సెలవు సెప్టెంబర్ 17న ప్రభుత్వ సంస్థలకూ, స్కూళ్ళకూ సెలవును ప్రకటించింది. ఆరోజున హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో వినాయక నిమజ్జనం జరగనుంది. దీనిలో ప్రజలు లక్షల్లో పాల్గొననున్నారు. అందుకే ఆరోజున అందరికీ సెలవును అనౌన్స్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. By Manogna alamuru 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn