Oral cancer: నోటి క్యాన్సర్ ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడుకోవచ్చు
నోటి క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్, AI సాంకేతికతతో నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను వేగంగా గుర్తించవచ్చు. కొత్తగా వచ్చిన లాలిపాప్ టెస్ట్, స్వాబ్ టెస్ట్ లాలాజలం ద్వారా నోటి క్యాన్సర్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు.