ఒలింపిక్స్‌లో క్రికెట్.. దాయాది దేశం పాకిస్థాన్‌కు నో ఛాన్స్

2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడనున్నాయి. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో 6 జట్లు కూడా ఆడుతాయి. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆడుతాయి. పాక్‌కు ఛాన్స్ లేదు.

New Update
LOS ANGELES CRICKET

LOS ANGELES CRICKET Photograph: (LOS ANGELES CRICKET)

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఉండబోతోందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో కేవలం 6 జట్లు మాత్రమే పాల్గొంటాయి. మెన్స్, ఉమెన్స్ జట్లు కూడా ఆడుతాయి. ఇందులో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు పాల్గొంటాయి. అయితే అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం ఈ జట్లను ఫైనల్ చేశారు. ఈ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ జట్టుకు ఛాన్స్ లేదు. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం 13,845 పాయింట్లు పాకిస్థాన్‌కి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లో చోటు సంపాదించుకోలేదు.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

ఇది కూడా చూడండి:  Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

ర్యాంకింగ్స్ ఇవే

టీమిండియా– 20170
ఆస్ట్రేలియా – 12417
ఇంగ్లాండ్ – 12688
న్యూజిలాండ్ – 14652
వెస్టిండీస్ – 14587
దక్షిణాఫ్రికా – 11345

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు