జాబ్స్ TG Schools: ఆ సర్కారు బడులకు ఉచిత కరెంటు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన! రాష్ట్రంలోని 30 వేల సర్కారు బడులకు ఉచిత కరెంటును అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించేందుకు 'అమ్మ సెల్ఫ్ హెల్ప్' గ్రూపులను ప్రవేశపెడతామని తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యం అన్నారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Teachers: గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలి.. టీచర్లకు సీఎం రేవంత్ కీలక సూచనలు! గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ ప్రభుత్వ టీచర్లకు సూచించారు. తెలంగాణ భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉందని టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు. విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Calendar: ఫిబ్రవరిలో గ్రూప్-1, ఏప్రిల్ లో ఎస్ఐ, కానిస్టేబుల్.. జాబ్ క్యాలెండర్ హైలెట్స్ ఇవే..! తెలంగాణ జాబ్ క్యాలెండర్ ను కొద్ది సేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. దీని ప్రకారం అక్టోబర్ లో గ్రూప్-1, మేలో గ్రూప్-2, ఏప్రిల్ లో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్-3 నోటిఫికేషన్ ను జులైలో విడుదల చేయనున్నారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG SET: ప్రొఫెసర్, లెక్చరర్ అభ్యర్థులకు అలర్ట్.. టీజీ సెట్ పై కీలక అప్ డేట్! తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 పరీక్షల తేదీల్లో స్పల్ప మార్పులు చేస్తున్నట్లు సెక్రటరీ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 28 నుంచి జరగాల్సిన పరీక్షలను సెప్టెంబరు 10 నుంచి నిర్వహించబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Calendar: నేడే జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు కలిగే ప్రయోజనమిదే! నేడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది? నియామక పరీక్షల తేదీలు.. తదితర పూర్తి వివరాలు ఉండనున్నాయి. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ INTEL Layoffs : 15 వేల మందిని తొలగించేందుకు రెడీ అయిన ప్రముఖ టెక్ కంపెనీ! ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ తమ సంస్థ నుంచి సుమారు 15 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ వారంలోనే ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్నట్లు సమాచారం.ఉద్యోగులను తొలగించడం వల్ల సుమారు 20 బిలియన్ డాలర్ల ఖర్చులు ఆదా అవుతాయని కంపెనీ అధికారులు అంచనా వేస్తున్నారు. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Viswam : యాక్షన్, కామెడీ, గ్రాండ్ విజువల్స్ తో 'జర్నీ ఆఫ్ విశ్వం'.. అంచనాలు పెంచేసిన మేకింగ్ వీడియో గోపీచంద్ 'విశ్వం' మూవీ నుంచి 'జారీ ఆఫ్ విశ్వం' పేరుతో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో గోపీచంద్ యాక్షన్ సీన్లు, శ్రీను వైట్ల కామెడీ టైమింగ్స్, అద్భుతమైన లోకేషన్స్ చూపించారు. ఈ వీడియో కాస్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. By Anil Kumar 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: జనవరిలో సీడీపీవో, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్ వచ్చే జనవరి 3, 4 తేదీల్లో సీడీపీవో పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 6,7 తేదీల్లో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ ఉంటుందని టీజీపీఎస్సీ సెక్రటరీ వెల్లడిచారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు! ఏపీ సచివాలయ, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 16 శాతం హెచ్ఆర్ఏను 24శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn