జాబ్స్ TS Tenth Exams 2024: ఎల్లుండి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్ ఇవే! తెలంగాణలో ఈ నెల 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల విభాగం డైరెక్టర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. By Nikhil 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్ అర్హతతో జాబ్స్ ఏపీలో ఈ నెల 16న మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ జాబ్ మేళాను ధర్మవరంలో నిర్వహించనున్నారు. By Nikhil 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Teacher Jobs: టీచర్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి! తెలంగాణలో టీచర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీ నుంచి 22 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. By Nikhil 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP EAPCET 2024: ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే! ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్-2024 (AP EAPCET 2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 12 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. By Nikhil 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అర్హులైతే వెంటనే అప్లై చేఏయండి! ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలను భర్తి చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచే ప్రారంభం అయ్యింది. దరఖాస్తులు స్వీకరించేందుకు ఏప్రిల్ 1 వరకు అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET 2024: టెట్ నోటిఫికేషన్ విడుదల టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. మే 20, జూన్ 3న టెట్ పరీక్షలు నిర్వహించనుంది. టెట్ పరీక్షల నేపథ్యంలో జూన్ 6 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరించనుంది. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Tenth Exams: టెన్త్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే స్టూడెంట్స్ కు రేవంత్ సర్కార్ శుభవార్త. తెలంగాణ టెన్త్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. పరీక్షల సమయంలో నిమిషం నిబంధన ఉండదని తెలిపింది. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపింది. By Nikhil 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ BIG BREAKING: టెట్ నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. DSC కి ముందు టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group 1: గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు తెలంగాణలో గ్రూప్ -1 పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. నేటితో గ్రూప్-1 పరీక్ష దరఖాస్తు గడువు ముగియడంతో TSPSC కీలక ప్రకటన చేసింది. మరో రెండు రోజులు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn