/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Apr 22, 2025 12:30 IST
లిక్కర్ స్కాంలో మరో కొత్త పేరు..ఎవరంటే?
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని సిట్ విచారిస్తుంది.ఈ విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్చీఫ్ రాజశేఖర్ విచారిస్తున్నారు. ఈ కేసులో బల్లం సుధీర్ అనే పేరు తెరపైకి వచ్చింది.
-
Apr 22, 2025 12:28 IST
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులను తమ ఫలితాలను tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
-
Apr 22, 2025 11:34 IST
మావోయిస్టులకోసం కొనసాగుతున్న కూంబింగ్ ములుగు కర్రెగుట్టను చుట్టుముట్టిన భద్రతాబలగాలు
-
Apr 22, 2025 11:33 IST
మీ నాన్న లాగే నిన్ను కూడా చంపేస్తాం..బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు!
-
Apr 22, 2025 11:32 IST
జూన్ 14న గద్దర్ అవార్డులు...
-
Apr 22, 2025 11:31 IST
Oscar Awards 2026: ఈసారి ఏఐ మూవీలకు కూడా ఆస్కార్..
-
Apr 22, 2025 11:30 IST
కూతురు కాళ్లు పట్టుకుంటే తల్లి పీక పిసికింది.. భార్య చేతిలో బలైన మరో భర్త!
మెదక్‌లో మరో దారుణం జరిగింది. నామాపూర్‌లో మద్యానికిబానిసై వేధిస్తున్న జోగయ్యను భార్య నాగమ్మ తన కూతురి సాయంతో చంపేసింది. కూతురు కాళ్లు పట్టుకోగా నాగమ్మ గొంతుకు చీర చుట్టి కడతేర్చింది. నాగమ్మపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
Apr 22, 2025 08:32 IST
పోప్ ఫ్రాన్సిస్ డెత్ రిపోర్ట్ వచ్చింది...అందులో ఏముందంటే..
-
Apr 22, 2025 08:31 IST
రేపే ఏపీ టెన్త్ రిజల్ట్స్!
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల23 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.మన మిత్ర,వాట్సాప్ యాప్,లీప్ మొబైల్ యాప్ లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
-
Apr 22, 2025 08:30 IST
స్కూళ్లకు వేసవి సెలవులు
తెలంగాణలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేసవి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల కోసం వేసవి సెలవుల తేదీలను అధికారికంగా ప్రకటించింది.
-
Apr 22, 2025 08:29 IST
మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
నటుడు మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మహేష్ రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది.
-
Apr 22, 2025 08:29 IST
పదేళ్ల పిల్లలకూ బ్యాంక్ అకౌంట్లు..ఆర్బీఐ అనుమతి
-
Apr 22, 2025 08:28 IST
కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
-
Apr 22, 2025 08:27 IST
నేడే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్
-
Apr 22, 2025 08:27 IST
Ap-Telangana: బీ అలర్ట్...7 రోజులపాటు వర్షాలు..!