విషాద విహారయాత్ర.. నీట మునిగి 8 మంది మృతి
రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే.
రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే.
గాజాలో మానవతా సాయం అందించడం కోసం స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ను ఇజ్రాయెల్ సైన్యం సోమవారం అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఆమెను దేశం నుంచి వెనక్కి పంపించామని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
AI టూల్ ChatGPT సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ChatGPT ఉపయోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వినియోగదారులు ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. వినియోగదారులు ప్రశ్నలు అడిగినప్పుడు నెట్ వర్క్ ఎర్రర్ అనే సందేశం చూపిస్తోంది.
ఆస్ట్రియాలో విషాదం చోటుచేసుకుంది. గ్రాజ్ సిటీలోని లెండ్ ప్రాంతాలోని ఓ స్కూల్లో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవాలంటే నాటో సభ్యదేశాలు తమ రక్షణ రంగాన్ని 400 శాతం పెంచుకోవాలని హెచ్చరించారు. ఐదేళ్లలో రష్యా నాటో దేశాలపై దాడులు చేసే అవకాశం ఉందన్నారు.
లాస్ ఏంజెలెస్ నిరసనలు ఇప్పుడు కాలిఫోర్నియా ప్రభుత్వం, ట్రంప్ మధ్య గొడవగా మారిపోయింది. నేషనల్ గార్డ్స్ ను తమను అడక్కుండా పంపించారంటూ అక్కడి అటార్నీ జనరల్ రాబ్ బోంటా ఫెడరల్ దావా వేశారు. గార్డ్స్ ను పంపించే ముందు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని ఆరోపించారు.
రష్యా ఉక్రెయిన్‌పై 500 డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. 20 మిస్సైల్స్‌ను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది రష్యా. మిడిల్, వెస్ట్ ఉక్రెయిన్ టార్గెట్‌గా రష్యా దాడులకు దింగింది. ఇప్పటివరకూ రష్యా దాడుల్లో 12 వేల మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కాలిఫోర్నియా ప్రభుత్వం ఫెడరల్ దావా వేసింది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ప్రకటించారు. నేషనల్ గార్డ్స్ ను పంపించే ముందు అధ్యక్షుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పారు.
లాస్ ఏంజెల్స్ లో నిరసనలు సెగలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దానికి తగ్గట్టే అధ్యక్షుడు ట్రంప్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. మొన్న 2వేల మంది నేషనల్ గార్డ్స్ పంపిస్తే ఈరోజే 700 మంది యాక్టివ్ డ్యూటీ మెరైన్స్ ను రంగంలోకి దింపారు.