Melisa Hurricane: మెలిసా హరికేన్ తాండవం..30 మంది మృతి
జమైకా, క్యూబా, హైతీ, బహమాస్ లలో మెలిస్సా హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ధాటికి 32 మంది మృతి చెందారు. వరదలు కారణంగా మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.
జమైకా, క్యూబా, హైతీ, బహమాస్ లలో మెలిస్సా హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ధాటికి 32 మంది మృతి చెందారు. వరదలు కారణంగా మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొత్తానికి అనుకున్నది సాధించారు. భారత్ కు సరఫరా అవుతున్న రష్యా చమురుకు అంతరాయం కలిగించగలిగారు. రీసెంట్ గా రష్యా నుంచి వస్తున్న చమురు ట్యాంకర్ మార్గ మధ్యంలోనే యూటర్న్ తీసుకుందని తెలుస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఫైజాబాద్ ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. భూకంప కేంద్రం ఫైజాబాద్‌కు సుమారు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం తాను ఢిల్లీలో స్వేచ్ఛగా ఉంటున్నానని పేర్కొన్నారు. 2026లో బంగ్లాదేశ్‌లో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొన్నారు.
ఉద్యోగాల ఆశతో మయన్మార్ చేరుకుని, సైబర్‌క్రైమ్ స్కామ్ హబ్స్‌లో చిక్కుకుపోయిన 500 మందికి పైగా భారతీయలు థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకుపోయారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలకు బలై, సైబర్ క్రైమ్‌లోకి బలవంతంగా నెట్టబడిన వీరిని కేంద్రం విడిపించడానికి చర్యలు చేపట్టింది.
ఇద్దరు దేశాధినేతలు కర్తవ్య పథ్‌లో జరిగే 2026 రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా రానున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్తోపాటు కొత్తగా నియమితులైన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది.
ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా స్పందించిన ట్రంప్.. తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
ప్రపంచ యువతలో గణనీయమైన మార్పు మొదలైంది. ముఖ్యంగా జెనరేషన్-జెడ్ (జెన్-జెడ్)లో పలు ఆసక్తికరమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీరిలో మద్యం తాగే అలవాటు గణనీయంగా తగ్గుతోందని తేలింది. ఈ సర్వేలో మారుతున్న యువత ఆలోచనా విధానం స్పష్టంగా అర్థమవుతోంది.
శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేసి ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది. మంగళవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన ఈ వైమానిక దాడుల్లో మొత్తం 64 మంది పాలస్తీనియులు మృతి చెందారు. వందలాది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.