ఇంటర్నేషనల్ USA: వివేక్ రామస్వామికి ట్రంప్ కేబినెట్లో కీలక పదవి.. అమెరికా అద్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం డొనాల్డ్ ట్రంప్‌కు మొదట్లో గట్టిపోటీ ఇచ్చిన వ్యక్తుల్లో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ఒకరు. ఇప్పుడు ఇతనికి ట్రంప్ తన కేబినెట్లో కీలక పదవి ఇచ్చారు. By Manogna alamuru 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్‌కు షాకిస్తున్న డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్‌కు డెమోక్రాట్లు షాకిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ.. ఫెడరల్ జడ్జిల నియామకాలను చేపడుతోంది. సెనెట్ ఆమోదం పొందిన జడ్జిలను తొలగించే అధికారం ఎవరికీ లేకపోవడంతో.. ట్రంప్‌కు షాకిచ్చేలా డెమోక్రాట్లు పావులు కదుపుతున్నారు. By Bhavana 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను ఈ ఏడాదికిగాను బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వేకి అందజేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమగాముల జీవితంలో విషయాలను ఆర్బిటాల్ అనే నవల రాసినందుకు ఈ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డు గెలుచుకున్న మొదటి మహిళ ఈమెనే. By Kusuma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: విజయం తర్వాత మొదటిసారి వైట్ హౌస్‌కు ట్రంప్..బైడెన్‌తో భేటీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొట్టమొదటి సారిగా డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో వైట్ హౌస్‌కు వెళ్ళారు. అక్కడ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు. అధికార మార్పిడి సజావుగా సాగేందుకు సహకరించుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. By Manogna alamuru 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ స్పెర్మ్ ఇస్తా..ఐవీఎఫ్ చికిత్స కూడా ఉచితం– టెలీగ్రాం సీఈఓ వింత ఆఫర్ తన స్పెర్మ్‌ను దానంగా ఇచ్చి వంద మంది పిల్లలకు తండ్రి అయ్యాడు టెలీగ్రాం సీఈవో పావెల్ దురోవ్. కొన్ని రోజుల క్రితం ఈ విషయం పెద్ద సంచలనమే అయింది. ఇప్పుడు మళ్ళీ తన స్పెర్మ్‌ను ఇస్తా అనడమే కాదు ఐవీఎఫ్ చికిత్సను కూడా ఉచితంగా చేయిస్తా అంటున్నాడు. By Manogna alamuru 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Cabinate: ట్రంప్ క్యాబినెట్లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ట్రంప్...తన క్యాబినేట్ లో రెండు కీలక పదవులకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటించారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించిన మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pollution: పంజాబ్‌లో కాలుష్యం.. 18 లక్షల మంది ఆస్పత్రిపాలు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో కాలుష్యం ప్రభావం చూపిస్తోంది. గడిచిన నెలరోజుల్లో ఏకంగా 18 లక్షల మంది ఆస్పత్రిపాలైనట్లు అక్కడి స్థానిక అధికారులు తెలిపారు. అక్కడ పాఠశాలలు, పార్కులు, మ్యూజియాలు కూడా మూసేశారు. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్? అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్‌ను నియమించనున్నారు. అదేంటీ మొన్న ఎన్నికల్లో ట్రంప్ కదా గెలిచాడు..మరి కమలా ఎలా అధ్యక్షురాలు అనుకుంటున్నారా...అదే ట్విస్ట్. అదేంటో తెలియాలంటే..కింది ఆర్టికల్ చదివేండి. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రంప్ గెలుపుతో అబార్షన్ మాత్రలకు పెరిగిపోయిన డిమాండ్ అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత అక్కడ అబార్షన్ మాత్రల కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కోరోజులోనే వీటికోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. ట్రంప్ అబార్షన్ హక్కు నిషేధిస్తారనే వదంతులు రావడంతో మాత్రల కొనుగోళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn