ఇంటర్నేషనల్ Paralympics : పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం! పారిస్ పారాలింపిక్స్ భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ స్వర్ణ పతకం గెలిచాడు. మొదటిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్న నితేశ్ అరంగేట్రంలోనే పసిడి సాధించాడు. షూటర్ అవనీ లేఖరా తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజతం! పారాలింపిక్స్‌లో భారత్ కు మరో పతకం లభించింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 విభాగంలో యోగేశ్ కతునియా రజత పతకం సాధించాడు. దీంతో ఇండియా పతకాల సంఖ్య 8కి చేరింది. యోగేశ్‌కు పారాలింపిక్స్‌లో ఇది రెండో పతకం. టోక్యోలోనూ యోగేశ్ రజతం దక్కించుకున్నాడు. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు.. మహిళలే టార్గెట్‌గా! బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ ఉపాధ్యాయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 49 మంది టీచర్లతో బలవంతంగా రాజీమానా చేయించారు నిరసనకారులు. హిందూ మహిళలను వేధిస్తున్నారు. దేవాలయాలు, వ్యాపారాలను ద్వంసం చేస్తున్నారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Monkey Pox : డేంజర్ బెల్స్.. పాకిస్తాన్ లో ఐదో మంకీ పాక్స్ రోగి పాకిస్తాన్ లో మంకీ పాక్స్ కలకలం కొనసాగుతోంది. తాజాగా మరో కేసు బయటపడింది. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో మొత్తం 5 మంకీ పాక్స్ కేసులు వెలుగుచూశాయి. ఈ ఐదు కేసుల్లో మూడు కేసుల వేరియంట్ తెలియరాలేదు. మంకీ పాక్స్ కేసులు పెరుగుతుండడంతో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Work: వావ్ సూపర్.. ఆ దేశంలో వారానికి నాలుగు రోజులే వర్క్.. జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సంస్థల్లో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విధానం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Laos: లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లు.. 47 మంది భారతీయులకు విముక్తి లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లలో వెట్టిచాకిరీ చేస్తున్న 47 మంది భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ విడిపించింది. ఇలాంటి సైబర్ స్కామ్ సెంటర్లు భారతీయులకు తప్పుడు జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి లావోస్‌కు రప్పించి బలవంతంగా పనులు చేయించుకుంటున్నాయి. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Corona Virus: అలెర్ట్.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 24 నుంచి జులై 21 మధ్య 85 దేశాల్లో ప్రతీవారం 17, 358 కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్‌లో కూడా జూన్ నుంచి జులై మధ్య 908 మందికి కరోనా సోకింది. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Covid-19: కరోనా వల్ల బ్రెయిన్ సమస్యలు.. సర్వేలో బయటపడ్డ సంచలన నిజాలు కరోనా వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్‌లో మ్యూటేషన్స్ జరుగుతున్నాయని.. ఇవి వైరస్‌ను బ్రెయిన్ సెల్స్‌లోకి పంపిస్తున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఎలుకల్లో జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: రష్యా, ఉక్రెయిన్‌తో చర్చలు.. ప్రధాని మోదీ శాంతి సందేశం ఇటీవల రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ జరిపిన చర్చలు.. ప్రపంచ వేదికపై భారత్‌ను ఓ కీలక ప్లేయర్‌గా నిలిపాయి.అలాగే ఇరు దేశాలతో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలతో పాటు.. శాంతి స్థాపకుడిగా ప్రధాని మోదీ సామర్థ్యంపై ఆశలు చిగురించాయి. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn