/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాగి గనిలో వంతెన కూలి 32 మంది మృతి చనిపోయారు. కానీ 70 మంది వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ మైనింగ్‌లో ఎందరో వందలమంది కార్మికులు పనిచేస్తుంటారు. అయితే ఇందులో కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. దీంతో అది కుప్పకూలినట్లు మైనింగ్ ఏజెన్సీ తెలిపింది. ఈ దేశంలో మైనింగ్ గని ముఖ్యమైన జీవనాధారం. దాదాపుగా 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే ఇంత మంది ఉపాధి పొందుతున్న ఈ గనిలో భద్రతా చర్యలు సరిగ్గా లేవు. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
A colleague in the DRC sent me this heartbreaking video of a massive copper-cobalt mine collapse not far from Kolwezi.
— Siddharth Kara (@siddharthkara) November 17, 2025
More than 100 buried alive.
Tech and EV supply chains are NOT clean. This is how the blood of the Congo powers our lives. #cobaltredpic.twitter.com/htXZoXsQKN
OVER 70 KILLED IN CONGO AFTER A BRIDGE COLLAPSED AT A COPPER MINE 🇨🇩
— Ryan Rozbiani (@RyanRozbiani) November 16, 2025
📍 Panic broke out after reported gunfire. Workers ran for their lives. The structure gave out under chaos and fear.
⛏️ These mines feed the world’s tech giants while Congolese workers face violence. pic.twitter.com/YKEVNizkeq
Follow Us