Tennessee Blast: అమెరికాలో టెన్నిసీలో భారీ పేలుడు..19మంది మృతి
అమెరికాలోని టెన్నిసీ స్టేట్ లో భారీ పేలుడు సంభవించింది. మిలటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 19 మంది మృతి చెందారు.
అమెరికాలోని టెన్నిసీ స్టేట్ లో భారీ పేలుడు సంభవించింది. మిలటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 19 మంది మృతి చెందారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహిత మరియా కొరీనా తన సోషల్ మీడియా ఖాతాలో కీలక ప్రకటన చేశారు. ఈ పురస్కారాన్ని వెనెజువెలా ప్రజలతో సహా తమ ఉద్యమానికి సపోర్ట్‌గా ఉంటున్న ట్రంప్‌కు ఈ బహుమతిని అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు.
అక్టోబర్ 9న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈజిప్ట్‌లో సుధీర్ఘ చర్చల అనంతరం ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీల అప్పగింత, కాల్పుల విరమణపై ఒప్పందం జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు దక్కిన సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెకు ఈ ప్రపంచ అత్యున్నత పురస్కారం వరించింది. ఆమె గురించి మరిన్ని వివరాలు ఆ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ఆరాటపడిన సంగతి తెలిసిందే. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినంటూ ప్రచారం చేసుకున్నాడు.
నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై వైట్‌హౌస్ స్పందించింది. శాంతి స్థాపన కంటే..రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు గుప్పించింది. మరోసారి నోబెల్ కమిటీ శాంతిపై రాజకీయాలను ఉంచుతుందని నిరూపించిందని వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
2025 నోబెల్ శాంతి బహుమతి కోసం దేశవిదేశాల నుంచి 300కి పైగా సభ్యులు నామినేట్ అవ్వగా.. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. వెనెజువెలా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
తాలిబన్లు పాలిస్తున్న అఫ్గానిస్థాన్‌ను ఇప్పటికీ భారత్ అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ అఫ్గాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్-తాలిబన్ మధ్య సంబంధాలు మెరుగుపడనున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్‌షాక్ తగిలింది. నోబెల్ శాంతి బహుమతిపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకోగా చివరకు నిరాశే మిగిలింది. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. 2025 సంవత్సరానికి గానూ మరియా కురీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.