ఇంటర్నేషనల్ Pakistan: దారుణం.. పాలలో విషమిచ్చి 13 మంది హత్య పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. భూవివాదాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషం కలిపి హత్య చేయడం కలకలం రేపుతోంది. ఖైర్పూర్ సమీపంలోని బ్రోహీ అనే గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగింది. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Hockey: పాక్‌పై భారత్ ఘనవిజయం.. సెమీ ఫైనల్‌కు సిద్ధం! ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ టీమ్ పాక్‌ను చిత్తు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 2-1తో ఓడించింది. కెప్టెన్ హార్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేశాడు. ఇప్పటికే వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా ఇప్పటికే సెమీస్ చేరింది. By srinivas 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ కేసులో ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు! పారిస్ ఒలింపిక్స్ వినేశ్ ఫొగట్ కేసులో భారత ప్రభుత్వం నుంచి మద్దతు దక్కలేదని అడ్వకేట్ హరీశ్ సాల్వే చెప్పారు. 'మేమంతా దేశం కోసం పోరాడుతుంటే.. పెద్దలంతా మీడియా ముందు కనిపించే పనిలో బిజీగా ఉన్నారు. మెడల్‌ను వారు పెద్దగా పట్టించుకోలేదు' అన్నారు. By srinivas 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams : అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్ ఓటు! బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తాజాగా స్సందించారు.అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి వారిద్దరూ ప్రస్తావించారు. తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పారు. By Bhavana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump : కమలా హారిస్‌తో ఇంక డిబేట్ చేయను–ట్రంప్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో మరోసారి చర్చలో పాల్గొనను అని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. రెండు రోజుల క్రితం జరిగిన డిబేట్లో కమలా స్పష్టంగా ఓడిపోయారని.. By Manogna alamuru 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kristina Joksimovic : మోడల్ ని ముక్కలుగా నరికి చంపిన భర్త! మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ అయిన క్రిస్టినా జోక్సిమోవిక్ ను ఆమె భర్త థామస్ చంపాడనే ఆరోపణలు వినిపించడంతో అతనిని అరెస్ట్ చేశారు. బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లోని వారి ఇంటిలో ఆమెను భర్త ముక్కలు ముక్కలుగా నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ రష్యా యుద్ధం నుంచి 45 భారతీయ సైనికులకు విముక్తి రష్యా యుద్ధం నేంచి 45 మంది భారతీయ సైనికులను విముక్తి కలిగింది. వీరందరూ త్వరలోనే స్వదేశానికి రానున్నారు. మరో 50 మందికి కూడా యుద్ధభూమి నుంచి విముక్తి చేసే ఏర్పాట్లు చేస్తున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. By Manogna alamuru 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bullet Train: డ్రైవర్లు లేకుండా బుల్లెట్ రైళ్లు..ఎక్కడో తెలుసా? 2030 నాటికి జపాన్ లో డ్రైవర్లు లేకుండా బుల్లెట్ రైళ్లు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు.తూర్పు జపాన్ రైల్వేలో తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టనున్నారు. 2028 నాటికి ఓ మార్గంలో నడిచే రైళ్లలో డ్రైవర్ సేవలు పూర్తిగా ఆటోమేటెడ్ కానున్నాయని నిర్మాణ సంస్థ పేర్కొంది. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Biden : ట్రంప్ టోపీ పెట్టుకున్న బైడెన్! అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రవాదులు దాడి ఘటన 23 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా న్యూయార్క్ లోని 9/11 మొమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn