Gun Firing: అమెరికాలో ఆగని మారణహోమం...మళ్ళీ స్కూల్లో కాల్పులు
అమెరికాలో కాల్పుల మోత తగ్గడం లేదు. వరుసపెట్టి ఎక్కడో ఒకచోట సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు మిసిసిపీలో గన్ ఫైరింగ్ జరిగింది. ఇందులో నలుగురు మృతి చెందారు.
అమెరికాలో కాల్పుల మోత తగ్గడం లేదు. వరుసపెట్టి ఎక్కడో ఒకచోట సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు మిసిసిపీలో గన్ ఫైరింగ్ జరిగింది. ఇందులో నలుగురు మృతి చెందారు.
ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో టారీఫ్ బాంబ్ పేల్చారు. చైనా దిగుమతులపై 100% సుంకాలు విధించారు. నవంబర్ 1 నుంచి పెంచిన టారీఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే డ్రాగన్‌పై 30 % సుంకాలు విధించారు ట్రంప్.
బ్రిటన్‌కు రెండేళ్ల పాటు సేవలు అందించిన రిషి సునాక్.. ఇప్పుడు టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, అలాగే ఆంత్రోపిక్ అనే ఏఐ స్టార్టప్ కంపెనీలో సీనియర్ అడ్వైజర్‌గా చేరారు.
అఫ్గానిస్థాన్‌లోని బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని తాలిబన్లు, పాకిస్థాన్, చైనా, రష్యా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా భారత్ కూడా ఆ దేశాల సరసన చేరింది.
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ ప్రధానుల మార్పిడి తరచూ చోటుచేసుకుంటోంది. తాజాగా నెలరోజుల వ్యవధిలోనే రాజీనామా చేసిన సెబాస్టియన్ లెకోర్నును తిరిగి ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్తాన్‌లోని లాహోర్‌తో పాటు ప్రధాన నగరాల్లో పోలీసులు, తీవ్రవాద సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) మద్దతుదారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. దీంతో అల్లర్లు చెలరేగి.. 12 మంది నిరసనకారులు మృతి చెందారు.
అమెరికా అద్యక్షుడు ట్రంప్ ఏజ్ చాలా చిన్నది అంటున్నారు వైట్ హౌస్ డాక్టర్లు. ట్రంప్ వయసు 79 కావచ్చు కానీ ఆయన గుండె మాత్రం దాని కంటే 14 ఏళ్ళు చిన్నదని చెబుతున్నారు. అధ్యక్షుడు ఆరోగ్యానికి ఏం ఢోకా లేదని రిపోర్ట్ ఇస్తున్నారు.
భారత్ గెలిచిన ఆసియా కప్ ట్రోఫీ ఇంత వరకు అందలేదు. కప్ ఎత్తుకెళ్లిన మోహ్సిన్ నఖ్వీపై బీసీసీఐ సీరియస్‌గా ఉంది. ఐసీసీ డైరెక్టర్ గా ఉన్న నఖ్వీని ఆ పదవి నుండి తొలిగించాలని భారత క్రికెట్ బోర్డు ఐసీసీని డిమాండ్ చేస్తోంది.