FIDE Women's World Cup 2025: చెస్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌కు భారీ ప్రైజ్‌మనీ.. ఎంతో తెలిస్తే షాకే?
ఫిడే మహిళల ప్రపంచకప్ 2025 విజేతగా నిలిచిన భారత చెస్ సంచలనం దివ్య దేశ్‌ముఖ్‌కు $50,000 (రూ.41.6 లక్షల) ప్రైజ్ మనీ లభిస్తుంది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన కోనేరు హంపికి $35,000 (సుమారు రూ.29.1 లక్షలు) లభిస్తుంది.