ఇంటర్నేషనల్ విషాద ఘటన.. బొగ్గు గనిలో 30 మంది మృతి ఇరాన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. టెహరాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగ్గు గనిలో పేలుడు వల్ల 30 మరణించారు. మరో 17 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. By B Aravind 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ జోబైడెన్ దంపతులకు మోదీ స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా? ప్రస్తుతం మోదీ క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో భాగంగా అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో డెలావేర్లో తన నివాసంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ దంపతులను కలిసి.. అరుదైన బహుమతిని అందించారు. ఆ తర్వాత ప్రపంచ సమస్యలపై చర్చించుకున్నారు. By Kusuma 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Srilanka: శ్రీలంక ప్రెసిడెంట్ రేసులో దూసుకుపోతున్న దిసానాయకే.. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయడంతో.. దేశంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జేవీపీ పార్టీకి చెందిన అనుర కుమార దిసానాయకే ప్రెసిడెంట్ రేసులో 53 శాతం ఓట్లతో ముందున్నారు. By Kusuma 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi : అమెరికా అధ్యక్షునితో మోదీ భేటీ! రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మోదీని కోరారు. మోదీ-బైడెన్ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాల గురించి చర్చించారు. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ japan: జపాన్‌కు మరో ముప్పు.. దాదాపు 40వేల మంది ప్రాణాలు! భారీ వర్షాల కారణంగా జపాన్ అతలాకుతలం అవుతోంది. వరదలతో అనేక గ్రామాలు నీటమునిగాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోగా.. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ముంపు ప్రాంతాల్లో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. By V.J Reddy 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gaza War : పాఠశాలలే లక్ష్యంగా దాడులు..22 మంది మృతి! గాజా నగరంలో ఓ పాఠశాల పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిలో 22 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Beautiful Governor : గవర్నర్ కు 13 ఏళ్ల జైలు శిక్ష! చైనా కమ్యూనిస్టు పార్టీలో సీనియర్ హోదాలో ఉన్న ఓ మహిళ ఆఫీసర్ కు 13 ఏళ్ల జైలుశిక్ష పడింది. 58 మంది ఆఫీసర్లతో ఆమె అఫైర్ పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి నుంచి లంచాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Space: నేలపై జాబిల్లి..రెండు నెలలు భూమిపై చందమామ వెకేషన్ చందమామ రావే, జాబిల్లి రావే అని తల్లులు పిల్లలకు చూపిస్తూ అన్నంతి నిపించక్కర్లేదు ఇక మీదట..డైరెక్ట్‌గా అన్నం తింటే చందమామనే ఇస్తా అని చెప్పొచ్చును. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా...అయితే ఇది చదవేయండి. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan: వరుసపెట్టి ఆసియాను ముంచుతున్న వరదలు..ఇప్పుడు జపాన్ వంతు ఇండియా, చైనా, థాయ్ లాండ్, మయన్మార్ అయిపోయాయి ఇప్పుడు జపాన్ వంతు వచ్చింది. భారీ వర్షాలు, వరదలు ఆసియాలో దేశాలను వరుసగా ముంచేస్తున్నాయి. ప్రస్తుతం విపరీతంగా కురుస్తున్న వర్షాలతో జపాన్ గజగజ వణుకుతోంది. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn