Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మహుతి దాడి.. 16 మంది సైనికులు మృతి
పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 16 మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ దేశ సైనికాధికారులు అధికారికంగా ప్రకటించారు.