Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
అమెరికాలో జననాల రేటు తగ్గుతుండటంపై ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించాలంటే పిల్లల్ని కనగలిగేవారు కనీసం ముగ్గురిని కనాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అమెరికాలో జననాల రేటు తగ్గుతుండటంపై ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించాలంటే పిల్లల్ని కనగలిగేవారు కనీసం ముగ్గురిని కనాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్‌జున్‌తో భేటీ అయ్యారు. డాంగ్‌జున్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి, చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి 4 అంశాల ఫార్ములాను ఆయన ప్రతిపాదించారు.
గుజరాత్‌లోని గోల్వాడ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపులో ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తులు భయంతో పరుగులు తీయడం కారణంగా తొక్కిసలాట జరిగింది. పలువురు భక్తులకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
భారత్‌తో ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే ఈ పెద్ద డీల్ కార్యరూపం దాల్చవచ్చని ఆయన గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయాలని ప్లాన్ చేశామని, కానీ ఇజ్రాయిల్ ఆర్మీకి అవకాశం దొరకలేదని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి అన్నారు. ఖమేనీ మా పరిధిలో ఉంటే, మేము వారిని అంతం చేసేవాళ్ళమని ఇజ్రాయిల్ మంత్రి చెెప్పారు.
యాక్సియం 4 మిషన్ విజయవంతంగా ISSతో డాకింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వ్యోమగాములు అడుగుపెట్టిన దృశ్యాలు బయటికొచ్చాయి. ఇక ISSలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు.
అమెరికాలోని న్యూయార్క్‌లో మేయర్ పదవి కోసం భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనపై ప్రముఖ నటి, బీజీపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శలు చేశారు.
12 రోజుల పాటు ఇజ్రాయెల్‌పై సాగిన యుద్ధంలో తమ దేశమే గెలిచిందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. అలాగే తాము అమెరికా స్థావరాలపై కూడా దాడులు చేసి ఆ దేశానికి చెంపదెబ్బ కొట్టామన్నారు.
యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా తాజాగా డ్రాగన్ స్పెస్‌క్రాఫ్ట్ ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ (ISS)తో డాకింగ్ అయ్యింది. కాసేపట్లో శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్లో అడుగుపెట్టనున్నారు.