Nuclear Weapons: రష్యా, చైనా ఎఫెక్ట్.. అణ్వాయుధాల పరీక్షకు ట్రంప్ పచ్చ జెండా..
ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కవు అణ్వాయుధాలను కలిగి ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమ దేశం వెంటనే అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు.
ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కవు అణ్వాయుధాలను కలిగి ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమ దేశం వెంటనే అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు.
భారత ప్రధాని మోదీ చాలా చక్కని వ్యక్తి. మంచి తండ్రి లక్షణాలున్నాయి. కానీ చాలా కఠినాత్ముడు, జెయింట్ కిల్లర్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియాలోని గ్యాంగ్జులో జరుగుతున్న ఎపెక్ సీఈవో సదస్సులో ఆయన మాట్లాడారు.
అమెరికా వలసదారులకు భారీ షాకిచ్చింది ట్రంప్ గవర్నమెంట్. వర్క్ పర్మిట్ విధానంపై కొత్త రూల్ ను పాస్ చేసింది. ఇక మీదట EAD లను ఆటోమాటిక్ గా రెన్యువల్ చేయమని ప్రకటించింది. ఈ నిర్ణయం వేలాది విదేశీ ఉద్యోగులపై ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
జమైకా, క్యూబా, హైతీ, బహమాస్ లలో మెలిస్సా హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ధాటికి 32 మంది మృతి చెందారు. వరదలు కారణంగా మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొత్తానికి అనుకున్నది సాధించారు. భారత్ కు సరఫరా అవుతున్న రష్యా చమురుకు అంతరాయం కలిగించగలిగారు. రీసెంట్ గా రష్యా నుంచి వస్తున్న చమురు ట్యాంకర్ మార్గ మధ్యంలోనే యూటర్న్ తీసుకుందని తెలుస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఫైజాబాద్ ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. భూకంప కేంద్రం ఫైజాబాద్‌కు సుమారు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం తాను ఢిల్లీలో స్వేచ్ఛగా ఉంటున్నానని పేర్కొన్నారు. 2026లో బంగ్లాదేశ్‌లో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొన్నారు.
ఉద్యోగాల ఆశతో మయన్మార్ చేరుకుని, సైబర్‌క్రైమ్ స్కామ్ హబ్స్‌లో చిక్కుకుపోయిన 500 మందికి పైగా భారతీయలు థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకుపోయారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలకు బలై, సైబర్ క్రైమ్‌లోకి బలవంతంగా నెట్టబడిన వీరిని కేంద్రం విడిపించడానికి చర్యలు చేపట్టింది.
ఇద్దరు దేశాధినేతలు కర్తవ్య పథ్‌లో జరిగే 2026 రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా రానున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్తోపాటు కొత్తగా నియమితులైన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది.