Australia: ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర..ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
బోండీ బీచ్ కాల్పులు ఘటన తర్వాత ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర బయటపడింది. అక్కడి పోలీసులు చేపట్టిన భద్రతా ఆపరేషన్ లో నాటకీయ పరిణామాల మధ్య ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
బోండీ బీచ్ కాల్పులు ఘటన తర్వాత ఆస్ట్రేలియాలో మరో ఉగ్ర కుట్ర బయటపడింది. అక్కడి పోలీసులు చేపట్టిన భద్రతా ఆపరేషన్ లో నాటకీయ పరిణామాల మధ్య ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలతో పాటూ ఎయిర్ బేస్ లనూ ధ్వంసం చేసింది. ఇందులో మురిద్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిందని.. ప్రస్తుతం దాని పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాటిలైట్ ఫోటోలు చూపిస్తున్నాయి.
అమెరికా, వెనిజులాల యుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది. మాదక ద్రవ్యాలతో మొదలైన యుద్ధం ఇప్పుడు చమురు దగ్గరకు చేరుకుంది. వెనిజులా చమురు, ఇంధన హక్కులు మావే అంటూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
పాకిస్తాన్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ముస్లిం దేశాలా...అమెరికానా అని తేల్చుకోలేక సతమతమౌతోంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా రక్షణ కోసం పాకిస్తాన్ సైన్యాన్ని పంపించమని కోరడమే అని తెలుస్తోంది.
హెచ్1బీ, హెచ్4 వీసా దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామంది దరఖాస్తుదారులకు సంబంధించిన వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాది అక్టోబర్ వరకు వాయిదా పడినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
స్వదేశం వద్దు.. విదేశాలే ముద్దు అంటున్నారు ఇండియన్స్. ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మందికి పైగా భారతీయులు తమ పాస్‌పోర్టులను వెనక్కి ఇచ్చేసి విదేశీ పౌరసతం తీసుకుంటున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పొరుగు దేశం పాకిస్థాన్‌కు అఫ్ఘానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. 2 దేశాల మధ్య ప్రవహించే కునార్ నదిపై భారీ డ్యామ్‌ల నిర్మాణానికి తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయం పాకిస్థాన్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.
సింధు జలాలను ఆపేసి పాకిస్తాన్ కు నీరు లేకుండా చేసింది భారత్. ఇప్పుడు మరోవైపు ఆఫ్ఘాన్ కూడా భారత్ నే ఫాలో అవుతోంది. కునార్ నదిపై ప్రాజెక్టు కు ఆమోదం తెలిపి పాక్ కు మరో షాక్ ఇచ్చింది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్కడి భారత హైకమిషన్ సమీపంలో ఛాందసవాదులు నిరసనలకు దిగారు. హసీనాకు ఆశ్రయం ఇచ్చే భారత్‌ను విచ్ఛిన్నం చేయండి అంటూ నినాదాలు చేశారు.