ఇంటర్నేషనల్ సిన్వర్ మృతి..సంచలన విషయాలు వెలుగులోకి.. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందారు. సిన్వార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాక పోస్ట్ మార్టం నిర్వహించారు. అతని తలపై బుల్లెట్ గాయం ఉందని..దాని కారణంగానే మరణించి ఉంటాడని చెబుతున్నారు. By Manogna alamuru 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కొంతమందిపై నిఘా ఉంచాం..మళ్ళీ మొదలెట్టిన కెనడా కెనడా ప్రభుత్వం భారత్‌ను ఎగదోయడమే పనిగా పెట్టుకుంది. మొన్న భారత దౌత్య వేత్తలను వెళ్ళిపోవాలని చెప్పిన ఆ దేశం ఇప్పుడు తాజాగా మిగతా వారిపై నిఘా పెట్టామని చెబుతోంది. అంతే కాకుండా భారత్‌ను రష్యాతో పోలుస్తూ అక్కసు వెళ్ళగక్కారు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ. By Manogna alamuru 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ హత్యకు ప్రతీకారంగా లెబనాన్ ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఆ సమయంలో నెతన్యాహు ఇంట్లో లేకపోవడం వల్ల తప్పించుకున్నారు. By Kusuma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఈవీఎంలను హ్యక్ చేయొచ్చు.. ఎలాన్ మస్క్ కామెంట్స్‌తో ఇండియాలో రచ్చ! ఈవీఎంలపై ఎలోన్ మస్క్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనకు యంత్రాలపై విశ్వాసం లేదని, అన్ని దేశాల్లో బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. మనుషులు లేదా ఏఐ ద్వారా ఈవీఎం హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. By srinivas 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Putin: ఇండియన్ సినిమాలంటే మాకు ఎంతో ఆసక్తంటున్న రష్యా అధ్యక్షుడు! భారతీయ చలన చిత్రాలకు రష్యాలో మంచి ఆదరణ ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. రష్యాలో 24 గంటలూ భారతీయ సినిమాలు వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్ సైతం ఉందని చెప్పారు. మాకు భారతీయ చిత్రాలు అంటే ఎంతో ఆసక్తి అని పేర్కొన్నారు. By Bhavana 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UAE: భారతీయులకు బంపర్ ఆఫర్..యూఏఈ వీసా ఆన్ అరైవల్ ఇప్పుడు యూఏఈ తిరగాలంటే ప్రత్యేకంగా వీసా తీసుకోనక్కర్లేదు. ఎయిర్ పోర్ట్‌లో విసా ఆన్ అరైవల్ తీసుకుంటే చాలు ఆ దేశంలో ప్రదేశానికి అయినా హాయిగా వెళ్ళి వచ్చేయొచ్చు. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మీరెవర్ని చంపినా , ఎంతమందిని చంపినా తగ్గేదే లేదు..హమాస్ సంచలన ప్రకటన మేరెమన్నా చేసుకోండి...ఎంతమందిని అయినా చంపండి..కానీ తగ్గేదే లేదు అంటోంది హమాస్. గాజాలో దాడులు, యుద్ధం ఆపేంతవరకూ ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేదే లేదు అని ప్రకటించింది. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ యహ్యా సిన్వార్ మృతిపై హమాస్ కీలక ప్రకటన ఇటీవల గాజా స్ట్రిప్‌లో చేసిన దాడుల్లో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హమాస్ కూడా దీనిపై స్పందించింది. తమ నాయకుడు యహ్యా సిన్వార్ మృతి చెందినట్లుగా ధ్రువీకరించింది. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? రిజర్వేషన్లపై అల్లర్లు చెలరేగడంతో దేశం విడిచి పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశం అరెస్ట్ వారెంటీ జారీ చేశారు. భారత్‌లో తలదాచుకుంటున్న ఆమెను ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? లేదా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn