ఇంటర్నేషనల్ Joe Biden: ప్రపంచానికి మంచి రోజు: జో బైడెన్! ఉగ్రసంస్థ హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఆ దేశం, తమ దేశంతో పాటు యావత్ ప్రపంచానికి శుభదినమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Benjamin Netanyahu: ముగింపు కాదు.. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాను హెచ్చరించారు. యహ్యా సిన్వర్ మరణం ముగింపు కాదని.. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాలో బంధీలుగా ఉన్నవారిని వదిలిపెడితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని నెతన్యాహు పేర్కొన్నారు. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas: అతి మామూలు షెల్ దాడిలో చనిపోయిన హమాస్ అధినేత సప్త సముద్రాలు ఈది వీధికాలువలో చనిపోయాడని సామెత. హమాస్ అధినేత యహ్యా సిన్వర్ మృతి ఇప్పుడు అచ్చం ఇలానే ఉంది. ఇజ్రాయెల్ వెతుకుతూ..పెద్ద పెద్ద దాడులు చేస్తున్నప్పుడు దొరకని సిన్వర్ చివరకు ఓ మామూలు షెల్ దాడిలో చనిపోయాడు. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ మొత్తానికి అనుకున్నది సాధించింది. హమాస్‌కు గట్టి దెబ్బకొట్టింది. హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఐడీఎఫ్ దళాల చేతిలో సిన్వార్ చనిపోయాడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. By Manogna alamuru 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ హమాస్ ఛీఫ్ యహ్వా సిన్వార్ ను ఇజ్రాయెల్ చంపేసిందా? ఆరా తీస్తున్న ఐడీఎఫ్ హమాస్ సంస్థలో అతి ముఖ్యుల్లో ఒకరైన యహ్యా సిన్వార్ ఉనికిపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన చనిపోయారని ఐడీఎఫ్ అంటోంది. దీన్ని నిర్ధారించుకునేందుకు చనిపోయిన వారికి డీఎన్ఏ టెస్ట్ చేస్తోంది. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇండియా- కెనడా మధ్య ముదురుతున్న దౌత్య యుద్ధం.. ఓవైపు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే మరోవైపు భారత్ కెనడా మధ్య దౌత్య యుద్ధం మొదలైంది. ఇరు దేశాల మధ్య వీసా జారి ప్రక్రియ కూడా ఆపేయడంతో ఒక దేశం నుంచి మరొక దేశానికి కొత్తగా ఎవరు వెళ్లడానికి అవకాశం లేదు. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musi: మూసీ ఎలా మారనుందో తెలుసా?.. రేవంత్ ప్లాన్ మామూలుగా లేదుగా..! కొన్ని రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పదం మూసీ అభివృద్ధి. అయితే.. మూసీని ఎలా ప్రక్షాళన చేస్తారు? అది ఎలా మారనుంది? అన్న విషయంపై మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లుగా మూసీ ఎలా మారే అవకాశం ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు–ఇరాన్ కమాండర్ వార్నింగ్ మాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు అంటూ హెచ్చరించారు ఐఆర్జీసీ ఛీఫ్ హసన్ సలామీ. జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం దేశాలను ఎవరూ ఏమీ చేయలేరని హసన్ అన్నారు. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఉన్నారు. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn